Vinnaane Vinnane - Tholi Prema(2018)

Vinnane Vinnaane - Tholi Prema(2018)




Lovely lovely melody edo
Madilo valape chesa
Enno enno rojulu vechina
Nimishamulo aduge vesa

Kallane.. Kallane..
Vesa.. Vesa..

Vinnaanae.. Vinnane..
Ni pedave chebutunte vinnane..
Unnane.. Unnane..
Tholipremayi nilone unnane

Ni yedalo yedalo putesinda prema na paina
Na manase manase kanipichinda kasta late ayina
Ni venake venake vachestunna dooram entunna
Mari eppudi eppudi rojostundani vechichustunna

Arre endarunna andamayina maate chepesanuga
Arre vanda chandamamaluna chotuke netesavuga

Vinnaanae.. Vinnane..
Ni pedave chebutunte vinnane..
Unnane.. Unnane..
Tholipremayi nilone unnane

Dooba.. Dooba.. Diba..

Ni paluke vintu tenalane maricha le
Ni alake kantu akaline vidicha le
Ni nidura kosam kalala tere tericha le
Ni melukuva kosam veluturune padicha le

Nu merise merise harivillu ni rangu nelala
Nu kurise kurise venala veni reyi nenavta
Na pere piliche avasaram niku radanta
Kannire kuriche vele nenu niku todunta

Are endarunna andamayina maate chepesanuga
Are vanda chandamamaluna chotuke netesavuga

Vinnaanae.. Vinnane..
Ni pedave chebutunte vinnane..
Unnane.. Unnane..
Tholipremayi nilone unnane


లవ్లీ లవ్లీ మెలోడీ ఏదో
మదిలో వలపే చేశా
ఎన్నో ఎన్నో రోజులు వేచినా
నిమిషంలో అడుగే వేశా

కళ్ళనే... కళ్ళనే
వేశా...  వేశా

విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్ననే ఉన్నానే
తోలిప్రేమై నీలో ఉన్ననే

నీ ఎదలో ఎదలో పుట్టేసిందా ప్రేమ నా పైన
నా మనసే మనసే కనిపించిందా కాస్త లేట్ అయినా
నీ వెనకే వెనకే వచ్చేస్తున్నా దూరం ఎంతున్నా
మరి ఎప్పుడి ఎప్పుడి రోజస్తుందని వేచి చూస్తున్నా

అర్రే ఎందరున్నా అందమైన మాటే చెప్పేసానుగా
అర్రే వంద చందమామలున్న చోటుకే నేట్టేసావుగా

 విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్ననే ఉన్నానే
తోలిప్రేమై నీలో ఉన్ననే

దూబా ...  దూబా ... దిబ

నీ పలుకే వింటూ తినాలనే మరిచాలే
నీ అలకే కంటూ ఆకలినే విడిచాలే
నీ నిదుర కోసం కలల తెరే తెరిచాలే 
నీ మెలుకువ కోసం వేలుతురునే పొడిచాలే 

నువ్వు మెరిసే మెరిసే హరివిల్లుని రంగునేలేలా 
నువ్వు కురిసే కురిసే వానలా వేని రేయి నేనేనటా
నా పేరే పిలిచే అవసరం నీకు రాదంటా
కన్నీరే కురిసే వేళే నేను నీకు తోడుంటా

అర్రే ఎందరున్నా అందమైన మాటే చెప్పెసానుగా
అర్రే వంద చందమామలున్న చోటుకే నేట్టేసావుగా

విన్నానే విన్నానే
నీ పెదవే చెబుతుంటే విన్నానే
ఉన్ననే ఉన్నానే
తోలిప్రేమై నీలో ఉన్ననే




Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)