Tholi prema - Tholi Prema(2018)

Tholi Prema - Tholi Prema(2018)




Nijamena.. Nijamena
Mana katha mugisena
Chikatilo ontariga
Na madhi migilena

Na gathamu nene vadulukunna
Adi nannu vadulade
Ni gurutullani cherapamana
Hrudayam cherapade

Ee ninna tappo netikedurai
Nannu niladisane
Ni maruvaleni gnapakale
Nannu veli vesene

Tholi prema..
Ni gundelu gaayama
Tholi prema..
Na vale anakuma (x2)

Nijamena.. Nijamena..
Mana katha mugisena
Chikatilo ontariga
Na madhi migilena

Nerame yevarido telavuga telchavuga
Panthame yenduko adugavuga vidavuga
Nene oopiri panchina nene kadani tenchina
Nene kori nene vidi nilakada marichina
Nirake malli nidurapoye kalalanu pilichane
Ni vidukole enta bado nede telisane

Tholi prema..
Ni gundelu gaayama
Tholi prema..
Na vale anakuma (x2)


నిజమేనా ... నిజమేనా
మన కథ ముగిసేనా
చీకటిలో ఒంటరిగా
న మది మిగిలేనా

నా  గతము నేనే వదులుకున్నా
అది నన్ను వదలదే
నీ గుర్తులన్ని చేరపమన్నా
హృదయం చెరపదే

ఏ నిన్న తప్పో నేటికెదురై
నన్ను నిలదీసనే
నీ మరువలేని జ్ఞాపకాలే
నన్ను వెలి వేసేనే

తొలి ప్రేమ...
నీ గుండెలు గాయమా
తొలి ప్రేమ
నా వల్లే అనకుమా (x2)

నిజమేనా ... నిజమేనా
మన కథ ముగిసేనా
చీకటిలో ఒంటరిగా
న మది మిగిలేనా

నేరమే ఎవరిదో తేలవుగా తేల్చవుగా
పంతమే ఎందుకో అడగవుగా విడవవుగా
నేనే ఊపిరి పంచినా నేనే కాదని తెంచినా
నేనే కోరి నేనే వీడి నిలకడ మరిచినా
నీ రాకే మళ్ళీ నిదురపోయే కలలను పిలిచనే
నీ వీడుకోలే ఎంత బాధో నేడు తెలిసెనే

తొలి ప్రేమ...
నీ గుండెలు గాయమా
తొలి ప్రేమ
నా వల్లే అనకుమా (x2)





Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)