Manasa -Touch Chesi Choodu(2018)

Manasa - Touch Chesi Choodu(2018)




Manasa.. manasa..
Vinna nee padhanisa
Telusaa.. telusaa..
Nuvve na tholi nishaa

Nee pedavi daati naa yedanu meeti
Nannallukundhi navvele
Nee kalalu koti naa kanulanati
Naa lokamantha nuvvele
Nuvvele nuvvele nenukooda nuvvele

Chaka chaka chaka mani chethulu chaachi
Nanney hathhuko sawariya
Padha padha padha ika dhikkulu dhaati
Nanney ethhukuni po povaya

Mama mama mama mama manushulleni
Maro lokamey chupavayaa
Papa papa papa papa pedhavini patti
Muddhe pettuko thassadhiyaa

Hoo Rangullo rangullo
Tharangam aadinadi naa oopiri
Neevapipu vasthoone
Sarangi mogindi lolo mari

Nee ompulloni enno merupulni
Ne chusthunnaney kalle muyyaleka
Nee Kannulloni enno maatalni
Ne vintunnaney ballo patamlaga
Ikapai emi cheyaalo nerpichavey sariga

Chaka chaka chaka mani chethulu chaachi
Nanney hathhuko saawariya
Padha padha padha ika dhikkulu dhaati
Nanney ethhukuni po povayya
Mama mama mama mama manushulleni
Maro lokamey chupavaya
Papa papa papa papa pedhavini patti
Muddhey pettuko thassadhiya

Naa chinni pranamlo nippedho regindhi aarpedhela
Ne konte konamlo muppedho dhaagundhi aapedhela

Aakasamantha andham neekundhe
Bhookampamai nannu oopesthoo unnadhe
Dhooraani dhooram thosesthu undhe
Soodhantula nannu laagesthoo unnadhe
Ippude emcheyyamantaavu cheppeyave twaragaa

Chaka chaka chaka mani chethulu chaachi
Nanne hathhuko saawariya
Padha padha padha ika dhikkulu dhaati
Nanne ethhukuni po povaya

Mama mama mama mama manushulleni
Maro lokamey chupavaya
Papa papa papa papa pedhavini patti
Muddhe pettuko thassadhiya



మనసా... మనసా...
విన్నా నీ పదనిస
తెలుసా...తెలుసా...
నువ్వే నా తొలి నిషా


నీ పెదవి ధాటి నా ఎదను మీటి
నన్నల్లుకున్నది నవ్వేలే
నీ కళలు కోటి నా కనులంటి
నా లోకమంతా నువ్వే
నువ్వేలే నువ్వేలే నేను కూడా నువ్వేలే


చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియా 
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయ్యా


మామ మామ మామ మామ మనుషుల్లేని
మరో లోకమే చూపవయ్యా
పాప పాప పాప పాప  పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సాదియా


హో రంగుల్లో రంగుల్లో
తారంగం ఆదినాడి నా ఊపిరి
నీవిటువైపు  వస్తూనే
సారంగీ మోగింది లోలో మరి


నీ ఓంపుల్లోని ఎన్నో మెరుపుల్ని
నే చూస్తున్నానే కళ్ళే మోయలేక
నీ నీకన్నుల్లోని ఎన్నో మాటల్ని
నే విన్తున్నానే బళ్ళో పాఠంలాగా
ఇకపై ఏమి చెయ్యాలో నేర్పించవే సరిగా


చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియా 
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయ్యా
మామ మామ మామ మామ మనుషుల్లేని
మరో లోకమే చూపవయ్యా
పాప పాప పాప పాప  పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సాదియా


నా చిన్ని ప్రాణంలో నిప్పేదో రగిలింది ఆర్పెదేలా 
నీ కొంటె కోణంలో ముప్పేదో దాగుంది ఆపేదెలా 


ఆకాశమంత అందం నీకుందే
భూకంపమై నన్ను ఊపేస్తూ ఉందే
దూరాన్ని దూరం తోసేస్తూ  ఉందే
సూదంతులా నన్ను లాగేస్తూ ఉన్నాదే
ఇప్పుడే ఏం చేయమంటావు చెప్పవే త్వరగా


చక చక చక మని చేతులు చాచి
నన్నే హత్తుకో సావరియా 
పద పద పద ఇక దిక్కులు దాటి
నన్నే ఎత్తుకొని పో పోవయ్యా


మామ మామ మామ మామ మనుషుల్లేని
మరో లోకమే చూపవయ్యా
పాప పాప పాప పాప  పెదవిని పట్టి
ముద్దే పెట్టుకో తస్సాదియా



Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)