Mallepuvva - Ravoyi Chandamama(1999)

Mallepuvva - Ravoyi chandamama(1999)





మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా
ముళ్లే దాచే నవ్వా మురిసే రొజా పువ్వ
ఒళ్ళే తుళ్ళే తువ్వా వద్దోయ్ నాతో రవ్వా
మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా


వాలి పోవా వరాలు తేవా స్వరాలు పాడేవ
శృతి మించినావా సుఖాల నావ చుక్కాని కాలేవా
స్నాహ బాల చిరునవ్వ చేయి కలపవా
తోడి చెట్టు తొలిఫు వ్వ నీడనివ్వవా
కాపు కాచేవ దాచేవ నా వేకువా
కమ్ముకొచ్చేవ మెచ్చేవ నా వెల్లువా
మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా

వాన కావా వడేసిపోవా వాగల్లె పొంగేవా
ఝడి వాన దేవ జల్లుల్లో రావా చలంచిపొలేవా
గొడుగు నీడ కొచ్చేవా గొడవలెక్కువా
మడుగులోన మునిగేవ పడవలెక్కవా
రెక్క తీసేవా చూసేవా వీచే హవ్వా
తాళమేసేవా చూసేవా కాసేనువ్వా




మల్లె పువ్వ ... జాజి పువ్వ

మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా
ముళ్లే దాచే నవ్వా మురిసే రొజా పువ్వ
ఒళ్ళే తుళ్ళే తువ్వా వద్దోయ్ నాతో రవ్వా
మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా
జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా

Comments

Popular posts from this blog

Okkasari Okkasari - ManchuKurise Velalo