Maha Adbutham - Oh Baby(2019)
Maha Adbutham - Oh Baby(2019)
Lyrics : Bhaskarabhatla Ravikumar
మహా అద్భుతం కదా
అదే జీవితం కదా
చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే
అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే
నువు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆక్షణమే చూపిస్తుంటుందే
ఇది గ్రహిస్తే మనసే
నువ్వు తెరిస్తే ప్రతిరోజూ రాదా వాసంతం
ఆనందాల చడీ చప్పుడు
నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కె పెడితే లాభం లేదే
నీకే ఉంటే చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే
ఓహ్ కాలమే నేస్తమై నయం చేస్తుందే గాయాల గతాన్నే
ఓహ్ ..
అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదాం భయం దేనికి
పడుతూ లేచే అలాలే కాదా నీకే ఆదర్శం
ఉరుమో మెరుపొ ఎదురే పడని పరుగాపకు నీ పయనం
తీపి కావాలంటే చేదు మింగాలంతే
కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలనోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలనోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలనోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఒకరికి ఒకరుగా
Lyrics : Bhaskarabhatla Ravikumar
మహా అద్భుతం కదా
అదే జీవితం కదా
చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే
అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే
నువు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆక్షణమే చూపిస్తుంటుందే
ఇది గ్రహిస్తే మనసే
నువ్వు తెరిస్తే ప్రతిరోజూ రాదా వాసంతం
ఆనందాల చడీ చప్పుడు
నీలో నాలో ఉంటాయెప్పుడు
గుర్తే పట్టక గుక్కె పెడితే లాభం లేదే
నీకే ఉంటే చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే
ఓహ్ కాలమే నేస్తమై నయం చేస్తుందే గాయాల గతాన్నే
ఓహ్ ..
అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదాం భయం దేనికి
పడుతూ లేచే అలాలే కాదా నీకే ఆదర్శం
ఉరుమో మెరుపొ ఎదురే పడని పరుగాపకు నీ పయనం
తీపి కావాలంటే చేదు మింగాలంతే
కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలనోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలనోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని
కాళ్లే తడపని సముద్రాలని
కలనోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగ వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవ్వరం
ఉన్నన్నాళ్లు ఒకరికి ఒకరుగా
Comments
Post a Comment