Posts

Showing posts from 2019

Nuvvu Natho Emannavo - Disco Raja(2019)

Image
Nuvvu Naatho Emannavo - Disco Raja(2019) Composer : S S Thaman Lyrics : Sirivennela Seetharama Sastry Singer : S P Balasubramanyam  నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో  బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో  భాషంటు  లేని భావాలేవో  నీ చూపులో చదవనా  స్వరమంటు  లేని సంగీతాన్నై నీ మనసునే  తాకనా  ఎటు సాగాలో అడగని ఈ గాలితో  ఎపుడాగాలో తెలియని వేగాలతో  భాషంటు  లేని భావాలేవో  నీ చూపులో చదవనా  స్వరమంటు  లేని సంగీతాన్నై నీ మనసునే  తాకనా  నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో  బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నానో  భాషంటు  లేని భావాలేవో  నీ చూపులో చదవనా  స్వరమంటు  లేని సంగీతాన్నై నీ మనసునే  తాకనా  నీలాల నీ కనుపాపలో ఏ మేఘసందేశమో  ఈనాడిలా సావాసమై అందింది నా కోసమే  చిరునామా లేని లేఖంటి నా గానం  చేరిందా నిన్ను ఇన్నాళ్ళకి  నచ్చిందో లేదో ఓ చిన్న సందేహం  తీర్చేశావేమో ఈ నాటికి  మౌనరాగాలు పలికే సరాగాలతో  మందహాసాలు చిలికే పరాగాలతో  భాషంటు  లేని భావాలేవో  నీ చూపులో చదవనా  స్వరమంటు  లేని సంగీతాన్నై నీ మనసునే  తాకనా  నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాన

Maha Adbutham - Oh Baby(2019)

Image
Maha Adbutham - Oh Baby(2019) Lyrics : Bhaskarabhatla Ravikumar మహా అద్భుతం కదా అదే జీవితం కదా చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే నువు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆక్షణమే చూపిస్తుంటుందే ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజూ రాదా వాసంతం ఆనందాల చడీ చప్పుడు నీలో నాలో ఉంటాయెప్పుడు గుర్తే పట్టక గుక్కె పెడితే లాభం లేదే నీకే ఉంటే చూసే కన్నులు చుట్టూ లేవా ఎన్నో రంగులు రెప్పలు మూసి చీకటి అంటే కుదరదే ఓహ్ కాలమే నేస్తమై నయం చేస్తుందే గాయాల గతాన్నే ఓహ్ .. అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి సంతోషాల తీరం పోదాం భయం దేనికి పడుతూ లేచే అలాలే కాదా నీకే ఆదర్శం ఉరుమో మెరుపొ ఎదురే పడని పరుగాపకు నీ పయనం తీపి కావాలంటే చేదు మింగాలంతే కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా కళ్ళే తడవని విషాదాలని కాళ్లే తడపని సముద్రాలని కలనోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగ వచ్చామందరం మూటే కట్టుకు పోయేదెవ్వరం ఉన్నన్నాళ్లు ఒకరికి ఒకరుగా కళ్ళే తడవని విషాదాలని కాళ్లే తడపని సముద్రాలని కలనోనైనా చూసేటందుకు వీలుంటుందా చుట్టం చూపుగ వచ్

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Image
Mallepuvva - Ravoyi chandamama(1999) మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా ముళ్లే దాచే నవ్వా మురిసే రొజా పువ్వ ఒళ్ళే తుళ్ళే తువ్వా వద్దోయ్ నాతో రవ్వా మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా వాలి పోవా వరాలు తేవా స్వరాలు పాడేవ శృతి మించినావా సుఖాల నావ చుక్కాని కాలేవా స్నాహ బాల చిరునవ్వ చేయి కలపవా తోడి చెట్టు తొలిఫు వ్వ నీడనివ్వవా కాపు కాచేవ దాచేవ నా వేకువా కమ్ముకొచ్చేవ మెచ్చేవ నా వెల్లువా మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా వాన కావా వడేసిపోవా వాగల్లె పొంగేవా ఝడి వాన దేవ జల్లుల్లో రావా చలంచిపొలేవా గొడుగు నీడ కొచ్చేవా గొడవలెక్కువా మడుగులోన మునిగేవ పడవలెక్కవా రెక్క తీసేవా చూసేవా వీచే హవ్వా తాళమేసేవా చూసేవా కాసేనువ్వా మల్లె పువ్వ ... జాజి పువ్వ మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు నవ్వ జల్లందిలే మువ్వా ముళ్లే దాచే నవ్వా మురిసే రొజా పువ్వ ఒళ్ళే తుళ్ళే తువ్వా వద్దోయ్ నాతో రవ్వా మల్లె పువ్వ మజాల గువ్వ మత్తెక్కి ఉన్నావా జాజి పువ్వ జగాలు న

Samajavaragama - Ala Vaikuntapuramlo(2020)

Image
Samjavaragamana - Ala Vaikuntapuramlo (2020) Composer : S S Thaman Lyrics : Sirivennela Seetharamasastry Singer : Sid Sriram Nee kaallani pattuku vadalanannavi Choode naa kallu Aa choopulanalla thokkuku vellaku Dayaledha asalu Nee kaallani pattuku vadalanannavi Choode naa kallu Aa choopulanalla thokkuku vellaku Dayaledha asalu Nee kallaki kaavaali Kaasthaaye kaatukala naa kalalu Nuvvu nulumuthunte yerraga kandhi Chindhene segalu Naa oopiri gaaliki Uyyaalalooguthu unte mungurulu Nuvvu nettesthe ela nittoorchavatte Nishtoorapu vilavilalu Samajavaragamana Ninu choosi aaga galana Manasu meeda vayasukunna Adupu cheppa thaguna Samajavaragamana Ninu choosi aaga galana Manasu meeda vayasukunna Adupu cheppa thaguna Nee kaallani pattuku vadalanannavi Choode naa kallu Aa choopulanalla thokkuku vellaku Dayaledha asalu Mallela maasama, Manjula haasama Prathi malupulona yeduru padina Vannela vanamaa Virisina pinchamaa, Virula prapanchama Ennenni vanne chinnelante Ennel

Gira Gira - Dear Comrade(2019)

Image
Gira Gira - Dear Comrade(2019) గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగలేదులే (హొయ్ హొయ్ హొయ్ హొయ్) అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరగలేదులే (హొయ్ హొయ్ హొయ్ హొయ్) చినదేమో తిరిగే చూడదే ప్రేమంటే అసలే పడదే (హోయ్) గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగలేదులే (హొయ్ హొయ్ హొయ్ హొయ్) అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరగలేదులే అలలు అలిసి చతికిలపడునా కలలు నిలిచి కలవరపడునా సహజ గుణము నిమిషము విడునా ఏమి జరిగినా మనసునెపుడు వదలని తపన వినదు అసలు ఎవరేమనినా గగనమొరిగి తనపై పడినా ఆశ కరుగునా వేసవిలోన పెనుతాపం ఓ ఆరాటంలా నింగిని తాకి దిగి రాదా వర్షంలా గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా దినుసే నలగలేదులే సన్నాయి డోలు పెళ్లిపాట పాడే అబ్బాయి ఓరకంట చూస్తున్నాడే బంగారు బొమ్మ తల ఎత్తి చూడే నీ ఈడు జోడే అందాల చందురుడే ఎన్నియాలో ఎన్నియాలో ఎవరికెవరు తెలియదు మునుపు అడిగి అడిగి కలగదు వలపు ఒకరికొకరు అని కలపనిదే మనని వదులునా ఎదురుపడిన క్షణమొక మలుపు అడుగు కలిపి కదిలితే గెలుపు దిశలు రెండు వేరై ఉన్నా పయనమాగునా నేనంటే

Undipo - Ismart Shankar(2019)

Image
Undipo - Ismart Shankar(2019) ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం... మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా ఏంటో చంటిపిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నే వెతుకుతూ ఉండగా నీలో దొరుకుతున్నానుగా ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా సరికొత్త తడబాటే మారింది అలవాటులాగా ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాటు రావా మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా ఎటువైపుకో ఆహా' సన్నగా సన్నగా సన్న జాజిలా నవ్వగా ప్రాణం లేచి వచ్చిందిగా మళ్ళీ పుట్టినట్టుందిగా ఓహో' మెల్లగా మెల్లగా కాటుక్కళ్ళనే తిప్పగా నేనో రంగులరాట్నామై చుట్టూ తిరుగుతున్నానుగా తల నిమిరే చనువౌతా నువు గాని పొలమారుతుంటే ఆ మాటే నిజమైతే ప్రతిసారి పొలమారిపోతా అడగాలిగాని నువ్వు అలవోకగా నా ప్రాణమైన ఇస్తా అడగచ్చుగా ప్రాణం నీదని నాదని రెండు వేరుగా లేవుగా ఎపుడో కలుపుకున్నాం కదా విడిగా ఉండలేనంతగా ఉందాం అడుగులో అడుగులా విందాం

Urumulu Nee Muvvalai - Chandralekha(1998)

Image
Urumulu Nee Muvvalai - Chandralekha(1998) ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి  పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని  కాలానికే కాలాడక ఆగాలి నువ్వు ఆడే వేళ  అది చూడగా మనసాగకా ఆడాలి నీతో నింగినేల తకథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసాని  మెలికల మందాకిని కులుకుల బృందావని కనులకు విందీయవే ఆ అందాన్ని చంద్రుళ్లో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతిపూటా దీపావళి  మా కళ్లల్లో వెలిగించవే సిరివెన్నెలా...  మా ఆశలే నీ అందెలై ఈ మంచు మౌనం మోగే వేళ  ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా  ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా కళ్యాణి  తకథిమి తాళాలపై తళుకుల తరంగమై చిలిపిగ చిందాడవే కిన్నెరసానీ  నడియాడే నీ పాదం నటవేదమేనంటూ ఈ పుడమే పులకించగా  నీ పెదవి తనకోసం అనువైన కొలువంటూ సంగీతం నినుచేరగా  మా గుండెనే శ్రుతి చేయవా నీ వీణలా  ఈ గాలిలో నీ కేళితో రాగాలు ఎన్నో రేగే వేళ  నీ మేనిలో హరివిల్లులే వర్ణాలవాగై సాగే వేళ  ఉరుములు నీ మువ్వల

Kadalalle veche kanule - Dear Comrade(2019)

Image
Kadalalle Veche Kanule - Dear Comrade(2019) Director : Bharat Kamma Lyrics    : Rehaman Music Director : Justin Prabhakaran Singer(S) : Sid Sriram , Aishwarya Ravichandran కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే ... కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే ... ఒడిచేరి ఒకటై పోయే ఒడిచేరి ఒకటై పోయే తీరం కోరే ప్రాయం విరహం పొంగెలే ... హృదయం ఊగెలే ... అధరం అంచులే ... మధురం కోరెలే ... అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా చెంతచేరి సేదతీరా ప్రాయమిలా చెయ్యి చాచి కోరుతోంది సాయమిలా కాలాలు మారినా... నీ ధ్యాస మారునా .. అడిగింది మొహమే ... నీ తోడు ఇలా ఇలా ... విరహం పొంగెలే ... హృదయం ఊగెలే ... అధరం అంచులే ... మధురం కోరెలే ... కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే ... కడలల్లె వేచె కనులే .. కదిలేను నదిలా కలలే .. నిన్నే నిన్నే కన్నునలో దాచానులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీవుగా ... బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం ఉన్నట్టుండి  నన్నే చుట్టే పడుచుగుణం పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో నీలోనే చేరగ

Nee Neeli Kannullona - Dear Comrade(2019)

Image
Nee Neeli Kannullona - Dear Comrade(2019) సాహిత్యం : రెహ్మాన్ సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ గాయకులు : గౌతమ్ భరద్వాజ్ వి దర్శకులు : భరత్ కమ్మ నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే ... నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ వైపే లాగేస్తుంది నన్నే ... నీ పూల నవ్వుల్లోని ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే ... నీకోసమే నా ... కళ్ళే వాకిళ్లే తీసి చూసి ముంగిళ్లే ... రోజు ఇలా నీ ... వేచి ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే ... ఎవరూ చూడని ఈ అలజడిలో ... కుదురు మరచిన నా యెడ సడిలో ... ఎదురు చూస్తూ ప్రతి వేకువలో ... నిదుర మరచిన రాతిరి ఒడిలో ... నీ నీలి కన్నుల్లోని ఆకాశమే ... నీ కాలి అందెల్లోన సంగీతమే సోకి ... Nee Neeli Kannulloni Aakashame Thellari Allesindhi Nanne Nee Kaali Andelloni Sangeethame Soki Nee Vaipe Lagesthundhi Nanne Nee Poola Navvulloni Aanamdhame Thenello Munchesindhi Kanne Neekosame Naaa…… Kalle Vakille Theesi Choose Mungille Roju Ilaa Ne…. Veche Vunnale Vooge Pranam Neevalle Evaru Chudani Ee Alajadilo Kudhuru

Tilotthama Priya Vayyarama - Master(1997)

Image
Tilotthama Priya Vayyarama - Master(1997) తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభాతమా శుభ వసంతమా నే మోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా ఏ దారిలో సాగుతున్నా యెద నీవైపుకే లాగుతోంది ఏ వేళలో యెప్పుడైనా మది నీ వూహలో వూగుతోంది పెదవే వో మధుర కవిత చదివే అడుగే నా గడపనొదిలి కదిలే ఇన్నాళ్ళు లేని యీ కొత్త బాణీ యివ్వళే మనకెవరు నేర్పారమ్మా ఈ మాయ చేసింది ప్రేమే ప్రియా! ప్రేమంటే వొకటైన మనమే కలలే నా యెదుట నిలిచె నిజమై వలపే నా వొడికి దొరికె వరమై ఏ రాహువైనా ఆషాఢమైనా యీ బాహుబంధాన్ని విడదీయునా నీ మాటలె వేదమంత్రం చెలి! నువ్వన్నదే నా ప్రపంచం