Nee Neeli Kannullona - Dear Comrade(2019)
Nee Neeli Kannullona - Dear Comrade(2019)
సాహిత్యం : రెహ్మాన్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
గాయకులు : గౌతమ్ భరద్వాజ్ వి
దర్శకులు : భరత్ కమ్మ
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే ...
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే ...
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే ...
నీకోసమే నా ...
కళ్ళే వాకిళ్లే తీసి చూసి ముంగిళ్లే ...
రోజు ఇలా నీ ...
వేచి ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే ...
సాహిత్యం : రెహ్మాన్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
గాయకులు : గౌతమ్ భరద్వాజ్ వి
దర్శకులు : భరత్ కమ్మ
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే ...
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే ...
నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే ...
నీకోసమే నా ...
కళ్ళే వాకిళ్లే తీసి చూసి ముంగిళ్లే ...
రోజు ఇలా నీ ...
వేచి ఉన్నాలే ఊగే ప్రాణం నీవల్లే ...
ఎవరూ చూడని ఈ అలజడిలో ...
కుదురు మరచిన నా యెడ సడిలో ...
ఎదురు చూస్తూ ప్రతి వేకువలో ...
నిదుర మరచిన రాతిరి ఒడిలో ...
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే ...
నీ కాలి అందెల్లోన సంగీతమే సోకి ...
Nee Neeli Kannulloni Aakashame
Thellari Allesindhi Nanne
Nee Kaali Andelloni Sangeethame Soki
Nee Vaipe Lagesthundhi Nanne
Nee Poola Navvulloni Aanamdhame
Thenello Munchesindhi Kanne
Neekosame Naaa……
Kalle Vakille Theesi Choose Mungille
Roju Ilaa Ne….
Veche Vunnale
Vooge Pranam Neevalle
Evaru Chudani Ee Alajadilo
Kudhuru Marachina Na Yedha Sadilo
Edhuru Chusthu Prathi Vekuvalo
Nidura Marachina Raathiri Vodilo
Nee Neeli Kannulloni Aakashame
Nee Kaali Andelloni Sangeethame Soki
కుదురు మరచిన నా యెడ సడిలో ...
ఎదురు చూస్తూ ప్రతి వేకువలో ...
నిదుర మరచిన రాతిరి ఒడిలో ...
నీ నీలి కన్నుల్లోని ఆకాశమే ...
నీ కాలి అందెల్లోన సంగీతమే సోకి ...
Nee Neeli Kannulloni Aakashame
Thellari Allesindhi Nanne
Nee Kaali Andelloni Sangeethame Soki
Nee Vaipe Lagesthundhi Nanne
Nee Poola Navvulloni Aanamdhame
Thenello Munchesindhi Kanne
Neekosame Naaa……
Kalle Vakille Theesi Choose Mungille
Roju Ilaa Ne….
Veche Vunnale
Vooge Pranam Neevalle
Evaru Chudani Ee Alajadilo
Kudhuru Marachina Na Yedha Sadilo
Edhuru Chusthu Prathi Vekuvalo
Nidura Marachina Raathiri Vodilo
Nee Neeli Kannulloni Aakashame
Nee Kaali Andelloni Sangeethame Soki
Comments
Post a Comment