Alasani Vari - Tholi Prema(2018)

Alasani Vari - Tholi Prema(2018)





Alasani vari padyama
Vishwanada vari muthyama.. Muthyama
Kalidasu prema kavyama.. Kavyama
Tyagaraja sangeethama.. Geethama (x2)

Polike leni paatala
Nuvu pilichav nanilla
Chinni chirunavvu leta chigurasa
Malli pusaayile ila

D..D..D..Destiny
Life ee marindani edo jarigindani
It’s got me feeling heavily (x2)

Ha.. Alasani vari padyama
Vishwanada vari muthyama.. Muthyama
Kalidasu prema kavyama.. Kavyama
Tyagaraja sangeethama.. Geethama

Needala nuvochi venta valaga
Gundello uyala uginatluga
Gonthulo swarala mogapilupule
Sandade chesena
Toduga nuvochi degaravaga
Intalo eneno vinthalo ila
Kantula kallalni jalinatluga
Pranam murisena
Tenelo una tiyaga
Bashalo una lalaga
Gummaristuna pongipotunna
Ninnu kalcheti velala

Kalame doboochulaaduthunnado
Kaanuke kshanalu panchutunado
Karanam oohinchanivadanado emavutunado
Swapname nijanga marutunado
Sagaram nadulani parutunado
Satyame idanta namamanado emantunado

Marichipoyanu nanilla
Marichipoleka ninilla
Leka gayala pata pranayale
Kota kabutal esera

D..D..D.. Destiny
Life ee marindani edo jarigindani
It’s got me feeling heavily (x2)


అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా... ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా ... కావ్యమా
త్యాగరాజు సంగీతమా ... సంగీతమా (x2)

పోలికే లేని పాటలా
నువ్వు పిలిచావు నన్నిలా
చిన్ని చిరునవ్వు లేత చిగురాశ
మల్లి పూసాయిలే ఇలా

డి డి డి డెస్టినీ
లైఫ్ ఏ మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ హేవీలీ (x2)

హ అల్లసాని వారి పద్యమా
విశ్వనాధ వారి ముత్యమా... ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా ... కావ్యమా
త్యాగరాజు సంగీతమా ... సంగీతమా

నీడలా నువ్వొచ్చి వెంటగా వాలగా
గుండెల్లో ఉయ్యాల ఊగినంతగా
గొంతులో స్వరాల మొగపిలిపులే
సందడే చేసెనా
తోడులా  నువ్వొచ్చి దగ్గరవ్వగా
ఇంతలో ఎన్నెన్నో వింతలో ఇలా
కాంతుల కాలాల్ని జల్లినట్టుగా
ప్రాణం మురిసేనా
తేనెలో ఉన్న తియ్యనా
బాషలో ఉన్న లాలనా 
గుమ్మరిస్తున్నా పొంగిపోతున్నా
నిన్ను కలిసేటి  వేళలా

కాలమే దోబూచులాడుతున్నదో
కానుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివ్వనన్నదో
ఏమౌతున్నదో
స్వప్నమే నిజంగా మారుతున్నదో
సాగరం నడల్లె పారుతున్నదో
సత్యమే ఇదంతా నమ్మనన్నదో
ఏమంటున్నదో
మరిచిపోయాను నన్నిలా
మరిచిపోలేక నిన్నిలా
లేత ప్రాయాల పాత ప్రణయాలే
కొత్తగా పూతలేసేలా

డి డి డి డెస్టినీ
లైఫ్ ఏ మారిందని ఏదో జరిగిందని
ఇట్స్ గాట్ మీ ఫీలింగ్ హేవీలీ (x2)













Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)