Sunonaa Sunaina - Tholi Prema(2018)

Sunonaa Sunaina - Tholi Prema(2018)





Sunoona sunnainna
Ni hyper heart ee nene kolagotana
Sunoona sunnainna
Na vente nuve vacheylaga cheyana

Ni twinkle twinkle kalalaki link avana
Ni single single manasuto mingle avana
Ni simple simple life lo wonder avana
Sunnainna nitorana

Don’t do that.. Diba.. Do (x3)
Diba.. Diba.. Daba.. Daba.. Do


Sunoona sunnainna
Ni hyper heart ee nene kolagotana
Sunoona sunnainna
Na vente nuve vacheylaga cheyana

Ee age ee pote malli rade nuvem chesina
Idi open chesina bottle dini kali chesena
Oo lovely lady nuvve anta bete chesina
Mana idari madyala london bridge ee nene dateyana
Nalo sarigama nilo padanisa kalapava nu palakava
Nato patuga nato pataga marava nu padava

Ni twinkle twinkle kalalaki link avana
Ni single single manasuto mingle avana
Ni simple simple life lo wonder avana
Sunnainna nitorana

Don’t do that.. Diba.. Do (x3)
Diba.. Diba.. Daba.. Daba.. Do


సునోనా సునైనా
ని హైపర్ హార్ట్ ఏ నేనే కొల్లగోట్టనా
సునోనా సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగే చేయనా

నీ ట్వింకిల్ ట్వింకిల్ కలలకి లింక్ అవనా
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగలే అవనా
ని సింపుల్ సింపుల్ లైఫ్ లో వండర్ అవనా
సున్నైనా నితోరానా

డోంట్ డూ దట్ ... డిబా ... డూ (x౩)
డిబ.. డిబ.... దాబా దాబా డూ

సునోనా సునైనా
ని హైపర్ హార్ట్ ఏ నేనే కొల్లగోట్టనా
సునోనా సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగే చేయనా

ఈ ఏజ్ ఈ పోటీ మళ్ళీ రాగే నువ్వేం చేసినా
ఇది ఓపెన్ చేసిన బాటిల్ దీని కాలి చేసేనా
ఓ లవ్లీ లేడీ నువ్వే అంత బెట్టె చేసినా
మన ఇద్దరి మధ్యలో లండన్ బ్రిడ్జి ఈ నేనే దాటేయనా
నాలో సరిగమ నీలో పదనిస కలపవ నువ్వు పలకవా
నాతో పాటుగా నాతో పాటగా మారవా నువ్వు పాడవా


నీ ట్వింకిల్ ట్వింకిల్ కలలకి లింక్ అవనా
నీ సింగిల్ సింగిల్ మనసుతో మింగలే అవనా
ని సింపుల్ సింపుల్ లైఫ్ లో వండర్ అవనా
సున్నైనా నితోరానా

డోంట్ డూ దట్ ... డిబా ... డూ (x౩)
డిబ.. డిబ.... దాబా దాబా డూ


Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)