Poosindi Poosindi Punnaaga - Seetharamayya gari manavaralu(1991)





Poosindi poosindi punnaga poosantha navvindi neelaga..
Sandhela laagesi sallanga daani sannayi jallona sampenga..
Mullokaale kuppelai jada kuppelai..
Aada jathulaada..

Poosindi poosindi..

Istasakhi naa chiluka nee paluke bangaramga..
Ashtapadhule palike nee nadake vayyaramga..
Kalisochheti kaalala kougillalo kalalochhayile..
Kalalochheti nee kanti paapayile kadha cheppaayile..
Anukoni ragame anuraaga deepamai..
Valapanna gaaname oka vaayuleenamai..
Paade madhi paade..

Poosindi poosindi..

Pattukundi naa padhame nee padhame paaranigaa..
Kattukundi naa kavithe nee kalale kalyaanigaa..
Aravichheti aabheri raagalake swaramichhaavule..
Iru theerala godaari gangammaki alalichhaavule..
Ala yenki patale ila poola thotalai..
Pasimogga rekule paruvala choopulai..
Poose viraboose..

Poosindi poosindi..


పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసి సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై..
ఆడ జతులాడ

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసి సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

ఇష్టసఖి న చిలుక నీ పలుకే బంగారంగా...
అష్తపదులే పలికే నీ నడకే వయ్యారంగా...
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలోచ్చాయిలే...
కలలోచ్చేటి నీ కంటి పాపయిలే కధ చెప్పాయిలే..
అనుకోని రాగమే అనురాగ దీపమై...
వలపన్న గానమే ఒక వాయులీనమై...
పాడే మది పాడే...

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసి సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా...
కట్టుకుంది నా కవితే నీ కలలే కళ్యాణిగా...
అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే...
ఇరు తీరాల గోదారి గంగంమకి అలలిచ్చావులే...
అల ఎంకిపాటలే ఇల పూల తోటలై...
పసిమొగ్గ రేకులే పుర్వాల చూపులై...
పూసే విరబూసే...

పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసి సల్లంగా
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ

Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)