Bugganchuna - Jawaan(2017)




Music : Thaman S.S
Lyrics : Sreemani
Singer(S) : Sri Krishna, Lipsika


Bugganchuna erupuni penche samayam ivvaraa..
Reppanchuna kalale panche samayam avvaraa...
Bugganchuna erupuni penche samayam ivvaraa..
Reppanchuna kalale panche samayam avvaraa...
Meda anchulalo muddhai
Jada anchulalo thadivai
Odi anchulalo thalavai
Samayam iccheyaraa..

Ee veekshanam nireekshanam
Theerusthoo untaanu prathikshanam
Kaugillatho sikshinchanaa..
Antondi premaaksharam...

Cheeranchu dhoorame cheripai
Nadumanchu chethike icchey
Pedavanchu manchune panchey
Anchulu tenchey...
Cheeranchu dhoorame cheripai
Nadumanchu chethike icchey
Pedavanchu manchune panchey
Anchulu tenchey...

Bugganchuna erupuni penche samayam ivvaraa..
Reppanchuna kalale panche samayam avvaraa...

 Charanam :

Naarinja rangula endalo
Saarangi theerala sandhyalo
Srungaara puvvula poojake
Samayam iccheyaraa..
Naachethi raathalu panchana
Kasthoori geethala chenthana
Dasthoorilaa maarenduke
Samayam iccheyaraa...

Nee soyagam soke visham
Baagundi naalona pravahinchadam
Nee yavvanam yamapaasame
Avutunte praanodayam

Vayasanchu varadalo munchey
Chematanchu vedine penchey
Thanuvanchu thanuvutho kanchey
Anchulu tenchey...
Cheeranchu dhoorame cheripai
Nadumanchu chethike icchey
Pedavanchu manchune panchey
Anchulu tenchey...

Bugganchuna erupuni penche.... samayam avvaraa.....




సంగీతం : తమన్.ఎస్.ఎస్.
సాహిత్యం : శ్రీమణి
గానం : శ్రీకృష్ణ,లిప్సిక


పల్లవి:

బుగ్గంచున ఎరుపుని పెంచే సమయం ఇవ్వరా...
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా...
బుగ్గంచున ఎరుపుని పెంచే సమయం ఇవ్వరా...
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా...
మెడ అంచులలో ముద్దై
జడ అంచులలో తడివై
ఒడి అంచులలో తలవై
సమయం ఇచ్చేయరా...

ఈ వీక్షణం నిరీక్షణం
తీరుస్తూ ఉంటాను ప్రతీక్షణం
కుగిళ్ళలో శిక్షించనా అంటోంది ప్రేమాక్షరం..

చీరంచు దూరమే చెరిపై..
నడుమంచు చేతికే ఇచ్చెయ్..
పెదవంచు మంచునే పంచెయ్...
అంచులు తెంచెయ్....
చీరంచు దూరమే చెరిపై..
నడుమంచు చేతికే ఇచ్చెయ్..
పెదవంచు మంచునే పంచెయ్...
అంచులు తెంచెయ్....

బుగ్గంచున ఎరుపుని పెంచే సమయం ఇవ్వరా...
రెప్పంచున కలలే పంచే సమయం అవ్వరా...


చరణం:

నారింజ రంగుల ఎండలో
సారంగి తీరల సంధ్యలో
శృంగార పువ్వుల పూజకే
సమయం ఇచ్చేయరా...
నాచేతి రాతలు పంచనా
కస్తూరి గీతల చెంతన
దస్తూరిలా మారెందుకే
సమయం ఇచ్చేయరా...

నీ సోయగం సోకే విషం
బాగుంది నాలోన ప్రవహించడం
నీ యవ్వనం యమపాశమే
అవుతుంటే ప్రాణోదయం

వయసంచు వరదలో ముంచెయ్..
చెమటంచు వేడినే పెంచెయ్..
తనువంచు తనువుతో కంచెయ్..
అంచులు తెంచెయ్....
చీరంచు దూరమే చెరిపై..
నడుమంచు చేతికే ఇచ్చెయ్..
పెదవంచు మంచునే పంచెయ్...
అంచులు తెంచెయ్....

బుగ్గంచున ఎరుపుని పెంచే..... సమయం అవ్వరా....













Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)