Meghamaa maruvake - Seetharatnam gari abbayi(1992)





Meghamaa maruvake...
mohamaa viduvake...
maaghamaasa velalo
mallepula maalaga
maruni koodi mellagaa
marali raave challaga
madilo medile madhuvai
Meghamaa maruvake...
mohamaa viduvake...

Nidura kaachina kanne paanupe
raaraa rammantunte...
kurulu vippina agaruvatthule
alakalu saagistunte...
sigge erugani reyilo
tholi haayi lo aliveni
ravike teliyani andamu
andinchanaa nelaraja
kalala...alalaa...merisi……
Meghamaa maruvake...
mohamaa viduvake...

Gadusu vodupule parupu virupulai
gichhe sandadilona...
thadava thadava ki peruguthunnadi
edo maikam bhama...
maruge erugani konalo
aa mojulo maharaja
nalige mallela savvadi
vinipinchana nerajaana
jathaga...kalisi...alisi….
Meghamaa maruvake...
mohamaa viduvake...



మేఘమా మరువకే...
మోహమా విడువకే...
మాఘమాస వేళలో 
మల్లెపూల మాలగా...
మరుని కూడి మెల్లగా
మరలి రావే చల్లగా...
మదిలో... మెదిలే... మధువై...
మేఘమా మరువకే...
మోహమా విడువకే...

నిదుర కాచిన కన్నె పానుపే
రారా రమ్మంటుంటే...
కురులు విప్పిన అగరువత్తులే 
అలకలు సాగిస్తుంటే...
సిగ్గే ఎరుగని రేయిలో 
తొలి హాయిలో అలివేణి...
రవికే తెలియని అందము
అందించనా నెలరాజ...
కలలా...అలలా...మెరిసి...
మేఘమా మరువకే...
మోహమా విడువకే...

గడుసు వోడుపులే పరుపు విరుపులై
గిచ్చే సందడిలోన...
తడవ తడవకి పెరుగుతున్నది
ఏదో మైకం భామ...
మరుగే ఎరుగని కొనలో 
ఆ మోజులో మహారాజ...
నలిగే మల్లెల సవ్వడి 
వినిపించనా నెరజాన...
జతగా...కలిసి...అలిసి...
మేఘమా మరువకే...
మోహమా విడువకే...


Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)