Peniviti - Aravinda Sametha(2018)

Peniviti - Aravinda Sametha(2018)



Singer : Kaala Bhairava
Lyrics : Ramajogayya Sastry
Music : Thaman S S


నిద్దరిని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి  నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటి ఎన్నినాళ్ళయినాదో నిను చూసి కళ్లారా
ఎన్నెన్ని నాళ్లయినాదో నిను చూసి కళ్లారా

చిమ్మటి చీకటి
కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి
ఎచ్చగా దుప్పటి
కొమ్మలో సక్కటి
కోయిలే ఒక్కటి
కొమ్మలో సక్కటి
కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రారా పెనిమిటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రారా పెనిమిటి

చిమ్మటి చీకటి
కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి
ఎచ్చగా దుప్పటి
కొమ్మలో సక్కటి
కోయిలే ఒక్కటి
కొమ్మలో సక్కటి
కోయిలే ఒక్కటి
గుండెనే గొంతుసేసి పాడతాంది రారా పెనిమిటి


పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని
సూసి సూడక సులకన చేయకు
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలసుకొని తరలి తరలి రారా పెనిమిటి


నరగోస తాకే కామందువే
నరగోస తాకే కామందువే
నల్లపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రకతపు సిందులతో తడిసిపోతివో
ఏలకు తింటివో ఎట్టనువ్వుంటివో
ఏట కత్తి తలగడై ఏడ పందుకుంటివో
నువ్వుకన్న నలుసునైనా తలసి తలసి రార పెనిమిటి

ఓ  నువ్వుకన్న నలుసునైనా తలసి తలసి రార పెనిమిటి






Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)