Ideraa Bharatadesam - Hotel Mumbai
Ideraa Bharatadesam - Hotel Mumbai
Singer : Vivek Hariharan
Lyrics : Chandrabose
Music : Sunny Inder
ప్రతి మనిషిలో చూస్తాం దైవత్వం
పరహితము క్షేమం మా తత్త్వం
రక్షించేటందుకే మా రక్తం
ప్రాణాలిచ్చేందుకు పడి చస్తాం
మా సుఖ సౌఖ్యం వదులుకుంటాం
ఇతరులకోసం కదులుతుంటాం
సాయమే ఒక గేయమై ధ్వనించిన దేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
Singer : Vivek Hariharan
Lyrics : Chandrabose
Music : Sunny Inder
పరహితము క్షేమం మా తత్త్వం
రక్షించేటందుకే మా రక్తం
ప్రాణాలిచ్చేందుకు పడి చస్తాం
మా సుఖ సౌఖ్యం వదులుకుంటాం
ఇతరులకోసం కదులుతుంటాం
సాయమే ఒక గేయమై ధ్వనించిన దేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
మీ కష్టాన్ని తుడిచే కన్నీళ్లలా చిందిస్తాం మేమే కన్నీళ్లు
మీ కష్టాన్ని తుడిచే కల్లాపిలా చిందిస్తాం మేమే కన్నీళ్లు
మీ భయాన్ని తుంచే ఆయుధంలా అందిస్తాం మేమే మునివేళ్ళు
కరుణేగా ఇక్కడి వర్షం
మానవతేగా ఈ ఋతుపవనం
ప్రతి మట్టికణమొక క్షేత్రంగా వెలసిన దేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
సూర్యుడి ఎరుపుని చంద్రుడి తెలుపుని
పంటలో పచ్చెను తీద్దాం
గుండెల నిండుగ జెండా ఎగరగా త్యాగానికి సంసిద్ధం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
మీ కష్టాన్ని తుడిచే కల్లాపిలా చిందిస్తాం మేమే కన్నీళ్లు
మీ భయాన్ని తుంచే ఆయుధంలా అందిస్తాం మేమే మునివేళ్ళు
కరుణేగా ఇక్కడి వర్షం
మానవతేగా ఈ ఋతుపవనం
ప్రతి మట్టికణమొక క్షేత్రంగా వెలసిన దేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
సూర్యుడి ఎరుపుని చంద్రుడి తెలుపుని
పంటలో పచ్చెను తీద్దాం
గుండెల నిండుగ జెండా ఎగరగా త్యాగానికి సంసిద్ధం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
ఇదేరా భారతదేశం ... ఇదేరా భారతదేశం
Comments
Post a Comment