Letha Chaligalulu - MooduMullu(1983)
Letha Chaligalulu - MooduMullu(1983)
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా..ఆ..ఆ..ఆ
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే.. ఏ..ఏ..ఏ
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..
అందాల నా కురులతో వింజామరలు వీచనా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
రాగం..భావం..స్నేహం..మోహం..నిన్నే వేడనా
నీ కురుల వీవనలకు నా హృదయమర్పించనా
రూపం.. దీపం.. శిల్పం..నాట్యం..నీలో చూడనా
కనుల భాష్పాలు..
ఆ..హా..
కలల భాష్యాలు..
లలలా..లా..హో.. వలపులా సాగి..
వలలుగా మూగి..
కాలాన్ని బంధించగా
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా..
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై.. వయసే ముడుపై .. నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై.. కలనై.. విరినై..ఝరినై.. నిన్నే కోరనా
హృదయ నాదాల..
ఆ..హా..
మధుర రాగాల..
హ.. లలలా
చిగురు సరసాల..
నవ వసంతాల..
విరులెన్నో అందించగా
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే..
ఆహ..ఆఆహహా..హోయ్..ఊహు..ఊఊహూ..హూ
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా..ఆ..ఆ..ఆ
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే.. ఏ..ఏ..ఏ
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..
అందాల నా కురులతో వింజామరలు వీచనా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
రాగం..భావం..స్నేహం..మోహం..నిన్నే వేడనా
నీ కురుల వీవనలకు నా హృదయమర్పించనా
రూపం.. దీపం.. శిల్పం..నాట్యం..నీలో చూడనా
కనుల భాష్పాలు..
ఆ..హా..
కలల భాష్యాలు..
లలలా..లా..హో.. వలపులా సాగి..
వలలుగా మూగి..
కాలాన్ని బంధించగా
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోరాదురా..
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా..
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై.. వయసే ముడుపై .. నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై.. కలనై.. విరినై..ఝరినై.. నిన్నే కోరనా
హృదయ నాదాల..
ఆ..హా..
మధుర రాగాల..
హ.. లలలా
చిగురు సరసాల..
నవ వసంతాల..
విరులెన్నో అందించగా
లేత చలిగాలులూ.. హోయ్..దోచుకోలేవులే
మన వలపు వాకిలిని అవి తాకగా లేవులే..
ఆహ..ఆఆహహా..హోయ్..ఊహు..ఊఊహూ..హూ
Comments
Post a Comment