Maguva O Maguva - Vakeel Saab(2020)
Maguva O Maguva - Vakeel Saab(2020)
Lyrics : Ramajogayya Sastry
Singer : Sid Sriram
Music : S S Thaman
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వేలే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయటా
అలుపని రవ్వంత అననే అనవంటా వెలుగులు పూస్తావు వెళ్లే దారంతా
నీ కాటుక కనులు విప్పారాకపోతే ఈ భూమికి తెలవారదుగా
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా
ప్రతి వరుసలోనూ ప్రేమగా అల్లుకున్న బంధమా
అంతులేని నీ శ్రమ అంచనాలకందుమా
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా
నీవులేని జగతిలో దీపమే వెలుగునా
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మొగవాడు పసివాడేగా

ఎందరి పెదవులలో ఏ చిరునువ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా
Comments
Post a Comment