Ideraa Sneham - 30 Rojullo Preminchatam Ela

Ideraa Sneham - 30 Rojullo Preminchatam Ela(2020) Lyrics : Chandrabose Singer : Armaan Malik Music : Anup Rubens ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కనివిని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం నింగిని నేలని వానచినుకై కలిపెను స్నేహం తూర్పుకి పడమరకి కాంతితోరణమయ్యింది స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం కనివిని ఎరగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం దేహం అడగని స్నేహం ఇది హృదయం అడిగే స్నేహం మీ మధ్యన ఉంటానంటూ బతిమాలింది చిరుగాలి మీ పాదం తాకాలంటూ అలలయ్యింది ఆ కడలి తన మచ్చను మీ స్వచ్చతతో కడగాలంది జాబిల్లి మీ భారం మోసేటందుకె పుట్టానంది ఈ పుడమి ఆశలు ఆకర్షణలు లేనిదే మీ ఆడ మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే మీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం తన చూపులు నువ్వు చూస్తుంటే నీ కలలను తను కంటోంది తన మాటలు నువ్వంటుంటే నీ నవ్వులు తను నవ్వింది తను అడుగులు వేస్తూ ఉంటే గమ్యం నువ్వే చేరేవు నీలో నువ్వు చెయ్యని పనులే...