Talukumannadi Kulukula tara - Tapassu(1995)

Talukumannadi Kulukula Tara - Tapassu(1995)





lalalalalalaaalaaa lalaalalalaaa
Talukumannadi Kulukula Tara,
Palukunthunnadhi valapu sitara..
Talukumannadi Kulukula Tara,
Palukunthunnadhi valapu sitara..
Oh.. Maina.. vadhalanika emaina..
naa lona sruthi,layalu neevena..
Gundelloo na ninde ooha neeve kiran.. Raave Kiran

Talukumannadhi kulukula tara,
palukuthunnadhi valapu sitara..
Talukumannadhi kulukula tara,
palukuthunnadhi valapu sitara..

Nede konda kona thoduga
enda vaana chuda ga.. eedu jodu gaa..
enno oosulaadagaa.. thodu needaga...
eedu godari pongindhi chudu,
naa daari vachindhi nedu aasa thiraga...
prema magani pandindi  nedu,
marani parani thoti nannu cheragaa..
guvvala jantaga sage velaloo..
navvula pantagaa Raave naa Kiran | Talukumannadi

Raave aakasana villugaa,
aanandala jallugaa, mallelu challaga..,
mudde nedu thoyyaga.. there thiyaga..
gunde kondekki Jaabilli vachi
endallo vennalu thechi panpeyagaa..
koti mandaara gandhala thoti,
andala chandalu naaku kanukiyyagaa..
oohala lahiri.. O..O.. Ooge velaloo..
oopiri nivuga.. O..O... Raave na Siri..

Talukumannadi Kulukula Tara,
Palukunthunnadhi valapu sitara..
Talukumannadi Kulukula Tara,
Palukunthunnadhi valapu sitara..
Oh.. Maina.. vadhalanika emaina..
naa lona sruthi,layalu neevena..
Gundelloo na ninde ooha neeve kiran.. Raave Kiran




ల లల్ల  లాల లల్ల లాలలల్ల లాలా
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
ఓ మైన వదలనిక ఏమైనా
నా లోనా శ్రుతిలయలు నీవేనా
గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్ ....  రావే కిరణ్

తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార

నేడే కొండా కోన తోడుగా
ఎండా వాన చూడగా ఈడుజోడుగా
ఎన్నో ఊసులాడగా తోడునీడగా
ఈడు గోదారి పొంగింది చూడు
నా దారి వచ్చింది నేడు ఆశ తీరగా
ప్రేమ మాగాణి పండింది నేడు
మారాణి పారాణితోటి నన్ను చేరగా
గువ్వల జంటగా సాగే వేళలో
నవ్వుల పంటగా రావే నా కిరణ్

 రావే ఆకాశాన విల్లుగా
ఆనందాల జల్లుగా,మల్లెలు చల్లగా
ముద్దే నేడు తోయ్యగా తేరే తీయగా
గుండె కొందేక్కో జాబిల్లి వచ్చి
ఎండల్లో వెన్నెలలు తెచ్చి పానుపేయగా
కోటి మందార గందాల తోటి
అందాల చందాలు నాకు కానుకీయగా
ఊహల లాహిరి ఓ సాగే వేళలో
ఊపిరి నీవుగా ఓ రావే నా సిరి

ల లల్ల  లాల లల్ల లాలలల్ల లాలా
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
ఓ మైన వదలనిక ఏమైనా
నా లోనా శ్రుతిలయలు నీవేనా
గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్ ....  రావే కిరణ్



Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Okkasari Okkasari - ManchuKurise Velalo