Naa Cell Phone - Intelligent(2018)

Naa Cell Phone - Intelligent(2018)




O cell phone-aa naa dil sonaa
ika ee painaa nee baanisa kaanaa
O ringtone-aa mera deevaanaa
nenuntunnaa nee oohalalonaa

tala tala merise shape tadumutu mattekki ponaa
takadimi nadakala touch screen kiss lo lock aiponaa
Tring ting kaburulalonaa edalo kudupavanaa
TiTi Ting sound lalonaa adi idi panchukonaa

O cell phone-aa naa dil sonaa
ika ee painaa nee baanisa kaanaa

Facebook lo sweet nothings sharing
Twitter lo Tea coffee something
Twenty mega pixel lo styling
oorinchi udikinchi teasing
Thirty second time lo naa heart teaser pampanaa
ventane kodite riplai 4G lo vaaliponaa
Tension pedite nene 2G buffer avanaa

Viber lo every time busy
we chat lo every where kushi
Line lona lovely lovely meeting
whatsapp lo naughty naughty fighting
Skype lo sweet sweet maatalto palakarinchanaa
talukula belukula feeling chooputo pattukonaa
kadalaka kadalanu choope edalo pettukonaa

O cell phone-aa naa dil sonaa
ika ee painaa nee baanisa kaanaa
O ringtone-aa mera deevaanaa
nenuntunnaa nee oohalalonaa


ఓ సెల్ ఫోనా  నా దిల్ సోనా
ఇక ఈ పైనా నీ బానిస కానా
ఓ రింగ్ టోనా మేర దీవానా
నేనుంటున్నా నీ ఊహల్లోనా

తల తల మెరిసే షేప్ తడుముతు మత్తెక్కి పోనా
తకదిమి నడకల టచ్ స్క్రీన్ కిస్ లో లాక్ అయిపోనా
ట్రింగ్ టింగ్ కబురులలోనా ఎదలో కుదుపవనా
టిటి టింగ్ సౌండ్ లలోనా అది ఇది పంచుకోనా

ఓ సెల్ ఫోనా  నా దిల్ సోనా
ఇక ఈ పైనా నీ బానిస కానా

పేస్బుక్ లో స్వీట్ నథింగ్స్ షేరింగ్
ట్విట్టర్ లో టీ కాఫీ సంథింగ్
ట్వంటీ మెగాపిక్సెల్ లో స్టైలింగ్
ఊరించి ఉడికించి టీసింగ్
తర్టి సెకండ్ టైంలో నా హార్ట్ టీసర్ పంపనా
వెంటనే కొడితే రిప్లై 4జీ లో వాలిపోనా
టెన్షన్ పెడితే నేనే 2జీ బఫర్ అవనా

వైబర్ లో ఎవిరీ టైం బిజీ
వి చాట్ లో ఎవిరీ వేర్ కుషి
లైన్ లోన లవ్లీ లవ్లీ మీటింగ్
వాట్సప్ లో నాటీ నాటీ ఫైటింగ్
స్కైప్ లో స్వీట్ స్వీట్ మాటలతో పలకరించనా
తళుకుల బెళుకుల ఫీలింగ్ చూపుతో పట్టుకోనా
కదలక కదలను చూపే ఎదలో పెట్టుకోనా

ఓ సెల్ ఫోనా  నా దిల్ సోనా
ఇక ఈ పైనా నీ బానిస కానా
ఓ రింగ్ టోనా మేర దీవానా
నేనుంటున్నా నీ ఊహల్లోనా

Comments

Popular posts from this blog

Mallepuvva - Ravoyi Chandamama(1999)

Talukumannadi Kulukula tara - Tapassu(1995)