Em Sandeham Ledu - (Oohalu Gusagusalaade)
Composer : Kalyani Koduri
Lyrics : Ananth Sriram
Singer(S) : Kalyani Koduri,Sunitha
ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ...
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది ...
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది ...
నిమిషము నేల మీద నిలువని కాలిలాగ మది నిను చేరుతోంది చిలకా ...
తనకొక తోడులాగ వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ

వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే ...
ఎందర్లో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే ...
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్ళావే ...
నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటూ మది నిను చేరుతుందే చిలకా ...
తనకొక తోడులాగ వెనకనే సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ...

ఈ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా ...
ఈ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా ...
ఏమౌతున్నా గాని ఏమైనా అయిపోనీ ఏం పర్వాలేదన్నావా ...
అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక శతమతమైన గుండె కనుకా ...
అడిగినదానికింక బదులిక పంపుతోంది పదములు లేని మౌన లేఖ
Em sandeham ledu aa andaala navve ee sandallu thecchindi
em sandeham ledu aa kandeti sigge ee thondarlu icchindi
em sandeham ledu aa gandhaala gonthe aanandaalu penchindi
nimishamu nela meeda nilavani kaalilaaga
madi ninu cheruthonde chilakaa
thanakoka thodu laaga venakane saaguthondi
hrudayamu raasukunna lekhaa....
em sandeham ledu aa andaala navve ee sandallu thecchindi

Charanam 1:
Vennello unnaa vecchangaa undi ninne oohisthunte
endarilo unnaa edolaa undi nuvve gurthosthunte
naa kallallokocchi nee kallaapi challi o muggesi vellaave
nidurika raadu anna nijamunu mosukuntu
madi ninu cheruthunde chilakaa
thanakoka thodu laaga venakane saaguthundi

Charanam 2:
Nee kommallo guvva aa gummamlokelli koo antundi vinnaavaa
nee mabbullo jallu aa mungitlo poolu pooyisthe chaalannaavaa
emauthunnaa gaani emainaa aiponii em parvaaledannaavaa
adugulu veyyaleka atu itu thelchukoka
sathamathamaina gunde ganukaa
adigina daanikinka badulika pamputhundi
padamulu leni mouna lekhaa.....
hmm... hmm.. hmm... hmm..

Comments
Post a Comment